నిద్రలేవగానే భగవంతుని ధ్యానమెందుకు ?

Durga
 రాత్రి నిద్రించినప్పుడు శరీరంలోని అవయవాలన్నీ పూర్తి విశ్రాంతి తీసుకుంటాయి. ధ్వనిపేటిక కూడా శరీరంతోపాటు ఎంతో శ్రమ పడుతుంది. మనతోపాటు అదీ విశ్రాంతి తీసుకుంటుంది. ఒక్కసారి మనం లేచినా, ధ్వనిపేటిక సంసిద్ధతగా ఉండదు. అందుకే మౌన, ధ్యాన, జపం ద్వారా దాన్ని ఉత్తేజ పరచాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: